9, జనవరి 2011, ఆదివారం

కెంపులు పొదిగి వీణవా
ఇంపుగ పలికేవు వాణిలా
కులుకు నడకల మరాళీ
కదులుతున్నవు మెలకువలోనే కలగా

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

impuga vundi... em chppav guru