నెబ్యులా...
మకరందంతో చివ్వున నవ్వుచూ వికసించిన పద్మము నీవు..!!
7, జనవరి 2011, శుక్రవారం
తారలు నవ్విన ఆకాశం
తలపుల్లో ఓరచూపుల చురకత్తులు..!!
రవంతగాయం రవ్వలా యదలోతుల్లో
మిణుకు మిణుకుల ఆశాస్వప్నం
మిణుగురులా చీకటి శూన్యంలో...
గలగలపారుతోంది నీ చిరునవ్వులా
నానిదురలో... కలలు లేని శూన్యంలా..
తారలు నవ్విన నీలాకాశంలా...!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి