పచ్చని ఆకులపై పసిడి మొగ్గల్లా
మెరిసే మంచుబింధువులు
తూరుపు పొత్తిళ్లలో ఒదిగిన తొలికిరణం
పుడమి తల్లి పాదాలకు పూసే పారాణి
దిగంతాల అలముకున్న నిశీది నిశ్శబ్దానికి
కూజితాల కువకులే ఓ సుప్రభాతం
ఎవరన్నారు స్వర్గం ఎక్కడో సుదూర స్వప్నమని
ఇలలో.. తొలి మలి సంధ్యల్లోకి తొంగిచూడనిదే
--
6/05/2010 05:19:00 AM న లోలోన.. కు విజయ్ అనంగి పోస్ట్ చేసారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి