మనసు ముక్కలవుతుంది...
ఎదురు దెబ్బతిన్నపుడు
మౌనం భారమవుతుంది...
మాటలు పెగలనపుడు
హృదిలో ఓకలకలం ...
అవమానం ఎదురైనపుడు
బతుకు మానని గాయం
మనసు లోతుల్లో రాపిడైనపుడు...
ఆత్మ నిట్టూరుస్తుంది....
తప్పు చేయకనే శిక్షపడినపుడు
లేవడానికే ప్రయత్నిస్తా..
కిందబడిన ప్రతిసారి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి